Vegశాకాహారం
Pesarattuపెసరట్టు
Thin, crisp green gram dosa with ginger, chilli and onion. Godavari style with upma folded inside if you want it.అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయతో పలచటి, కరకరలాడే పెసర దోశ. కావాలంటే లోపల ఉప్మా పెట్టి, గోదావరి పద్ధతిలో.
Servesఎంత మందికి 4 (about 12)4 (సుమారు 12)Timeసమయం 6 hours soaking, 30 min cooking6 గంటలు నానాలి, 30 నిమిషాలు వంట
Draft.చిత్తు ప్రతి. Written from common practice, waiting for the family's own version.సాధారణ పద్ధతిలో రాసినది, మా ఇంటి పద్ధతి కోసం ఎదురుచూస్తోంది. Quantities and steps may change.కొలతలు, పద్ధతి మారవచ్చు.
1 Ingredientsకావలసినవి
Whole green gramపెసలు1 cup1 కప్పు
Riceబియ్యం2 tbsp2 టేబుల్ స్పూన్లు
Gingerఅల్లం1 inch piece1 అంగుళం ముక్క
Green chilliపచ్చిమిర్చి33
Cuminజీలకర్ర1 tsp1 టీస్పూన్
Saltఉప్పు1 tsp1 టీస్పూన్
Onionఉల్లిపాయ11, సన్నగా తరిగి
Groundnut oilవేరుశనగ నూనెfor the panపెనానికి
2 Preparationముందుగా చేసుకోవలసినవి
- Wash the green gram and rice together and soak for 6 hours or overnight.పెసలు, బియ్యం కలిపి కడిగి 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి.
- Drain. Grind with the ginger, green chillies, cumin and salt to a smooth batter, adding water little by little. It should be slightly thinner than dosa batter. No fermenting needed.నీళ్ళు ఓడ్చండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పుతో కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా రుబ్బండి. దోశ పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి. పులియబెట్టక్కర్లేదు.
3 Procedureచేసే విధానం
- Heat a cast iron tawa until a sprinkle of water sizzles away. Wipe it with a little oil.ఇనుప పెనం బాగా వేడి చేయండి, నీళ్ళు చల్లితే వెంటనే ఆవిరైపోవాలి. కొంచెం నూనెతో తుడవండి.
- Pour a ladle of batter in the centre and spread it in circles into a thin dosa.మధ్యలో గరిటెడు పిండి పోసి గుండ్రంగా పలచటి దోశలా పరచండి.
- Sprinkle chopped onions on top and drizzle oil around the edge.పైన తరిగిన ఉల్లిపాయలు చల్లి, అంచుల చుట్టూ నూనె వేయండి.
- Cook on medium until the underside is golden and the edges lift, about 2 minutes. Flip for 30 seconds if you like it crisper, or fold and serve.అడుగు బంగారు రంగుకు వచ్చి అంచులు లేచే వరకు మధ్యస్థ మంటపై, సుమారు 2 నిమిషాలు కాల్చండి. ఇంకా కరకరగా కావాలంటే 30 సెకన్లు తిప్పి కాల్చండి, లేదా మడిచి వడ్డించండి.
4 Resultఎలా ఉండాలి
Thin, green and crisp at the edges, soft in the middle, with the onions just cooked into it. Serve straight from the tawa with ginger chutney or upma.పలచగా, పచ్చగా, అంచులు కరకరలాడుతూ, మధ్యలో మెత్తగా, ఉల్లిపాయలు కొంచెం ఉడికి. పెనం మీద నుంచి నేరుగా అల్లం పచ్చడితో గానీ ఉప్మాతో గానీ వడ్డించండి.